PREMIKUDU Songs Lyrics - Urvasi Urvasi






Movie: Premikudu
Lyrics: AM Ratnam
Music: AR Rahman
Singers:  Shahul Hameed, Suresh Peters




మెహర్బా మెహర్బా.. మెహర్బా మెహర్బా..
ఊర్వశి ఊర్వశీ.. Take It Easy ఊర్వశీ..
ఊసులాగ ఒళ్ళు ఉంటె ఎందుకంట Pharmacy..
ఊర్వశి ఊర్వశీ.. Take It Easy ఊర్వశీ..
ఊసులాగ ఒళ్ళు ఉంటె ఎందుకంట Pharmacy..
గెలుపుకి సూత్రమే  Take It Easy Policy..
నింగి లో మెరుపులా యవ్వనం ఒక  Fantasy..
ఊర్వశీ ఊర్వశీ  Take It Easy ఊర్వశీ..

ఓ చెలి తెలుసా తెలుసా.. తెలుగు మాటలు పది వేలు..
అందులో.. ఒకటో రెండో.. పలుకు నాతో అది చాలు..
గెలుపుకి సూత్రమే  Take It Easy Policy..
నింగి లో మెరుపులా యవ్వనం ఒక  Fantasy..

చిత్రలహరి లో Current పోతే.. Take It Easy Policy..
బాగ చదివి Fail అయిపోతే..  Take It Easy Policy..
తిండి దండగని నాన్న అంటే..  Take It Easy Policy..
బట్టతల తో తిరుపతి వెళితే.. Take It Easy Policy..
ఊర్వశీ ఊర్వశీ.. Take It Easy ఊర్వశీ..

ఓ చెలి తెలుసా తెలుసా.. జీవ నాడులు ఎన్నెన్నో..
తెలుపవే చిలకా చిలకా ప్రేమ నాడి ఎక్కడుండునో..
గెలుపుకి సూత్రమే  Take It Easy Policy..
నింగి లో మెరుపులా యవ్వనం ఒక  Fantasy..

చూపు తో ప్రేమే ఒలకదులే.. కళ్ళతో శీలం చెడిపోదే..
మాంసమే తినని పిల్ల ఉందా.. పురుషుల లో రాముడు ఉన్నాడా..
విప్లవం సాధించకపోతే.. వనితకు మేలే జరగదులే..
రుద్రమ్మ కు విగ్రహమే ఉంది.. సీత కు విగ్రహమే లేదే..
Pose కొట్టి పిల్ల పడలేదంటే.. Take It Easy Policy..
పక్క Seat లో అవ్వే ఉంటే.. Take It Easy Policy..
Sunday రోజు పండగ వస్తే.. Take It Easy Policy..
నచ్చిన చిన్నది అన్న అంటే.. Take It Easy Policy..

ఊర్వశి ఊర్వశీ.. Take It Easy ఊర్వశీ..
ఊసులాగ ఒళ్ళు ఉంటె ఎందుకంట Pharmacy..
గెలుపుకి సూత్రమే  Take It Easy Policy..
నింగి లో మెరుపులా యవ్వనం ఒక  Fantasy..
ఊర్వశీ ఊర్వశీ  Take It Easy ఊర్వశీ.
.
పగలు లో చూడని కన్నెలకు.. రాత్రి లో కన్నుకొట్టి ఏం లాభం..
స్వేచ్చయే నీకు లేనపుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం..
Figure లా సందడి లేకుండా.. Class కి వెళ్లి ఏం లాభం..
ఇరవై లో చెయ్యని అల్లరులు.. అరవై లో చేస్తే ఏం లాభం..

0 Response to "PREMIKUDU Songs Lyrics - Urvasi Urvasi"

Post a Comment

Thanks For Ur V♪s♪t

Keep in Touch....♪♪
Powered by Blogger