PREMIKUDU Songs Lyrics - Errani Kurradanni
Movie: Premikudu
Lyrics: Rajasri
Music: AR Rahman
Singers: SP Balu, Janaki
హే... ఎర్రాని కుర్రదాన్ని గోపాల..
అహ.. చుర్రు మంది నీ చూపు నాకేలా..
ఎర్రాని కుర్రదాన్ని గోపాల..
అహ.. చుర్రు మంది నీ చూపు నాకేలా..
కోడి కోసమోచ్చావా గోపాల.. దాన్ని
బుట్ట కింద దాచాను గోపాల..
పుట్ట తేనె కావాలా గోపాల..
దాన్ని ముంత లోన ఉంచాను గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
కొండంత సింగారమందిస్త ఇయ్యాళ..
రేపల్లే గోపాల..
కోడి కోసమోచ్చావా గోపాల.. దాన్ని
బుట్ట కింద దాచాను గోపాల..
పుట్ట తేనె కావాలా గోపాల..
దాన్ని ముంత లోన ఉంచాను గోపాల..
ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు యేరు
దాటి వచ్చానే..
చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి
వేచి చూశానే..
ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు
నడిచానే..
హాయి హాయి హాయి.. భలే హాయి హాయిలే.....
ఈ జోరు నీకెలా సందెపొద్దు
దాక ఆగలేవా..
ఆగలేను నేను.. గుండెలో
ఆగడాలు రగిలే..
చీకటి పడితే పంచుకో చెంగుచాటు
సిరులే..
చెలియా..... నీ దేహం.. తళ
తళ మెరిసే బంగారం..
అరెరే.. నీ నోటా కవితలు
పలికెను ఎన్నో...........
కోడి కోసమోచ్చావా గోపాల.. దాన్ని
బుట్ట కింద దాచాను గోపాల..
పుట్ట తేనె కావాలా గోపాల..
దాన్ని ముంత లోన ఉంచాను గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
కొండంత సింగారమందిస్త ఇయ్యాళ..
రేపల్లే గోపాల..
ఎర్రాని కుర్రదాన్ని గోపాల..
అహ.. చుర్రు మంది నీ చూపు నాకేలా..
చక్కాని చుక్క నేను గోపాల
నీకు చిక్కుతాను సయ్యంట ఇయ్యాళ....
బుగ్గ మీద ముద్దు పెడితే..
ఎక్కడో కలిగెను గిలిగింత..
చెవిలోన ముద్దు పెడితే.. అమ్మమ్మా
కళ్ళలోన కవ్వింత..
మావయ్యా మావయ్యా.. సిగ్గు
మొగ్గలేసెను లేవయ్యా.. లేలే లేలే లేలే.. తందానే లే లే లే...
అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు
చూశాను నీలోనా..
చికుబుకు రైలే జోరుగా వదిలెను
పొగలే..
ఎత్తు-పల్ల మొస్తే నడకలో ఇక
తికమకలే..
ఆహహా.. ఈ పూటా.. కనివిని ఎరుగని
యోగం..
దొరికే ఈ చోట ఎవరికీ అందని స్వర్గం..
కోడి కోసమోచ్చావా గోపాల.. దాన్ని
బుట్ట కింద దాచాను గోపాల..
పుట్ట తేనె కావాలా గోపాల..
దాన్ని ముంత లోన ఉంచాను గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
గోపాల గోపాల.. రేపల్లె గోపాల..
కొండంత సింగారమందిస్త ఇయ్యాళ..
రేపల్లే గోపాల..
ఎర్రాని కుర్రదాన్ని గోపాల..
అహ.. చుర్రు మంది నీ చూపు నాకేలా..
చక్కాని చుక్క నేను గోపాల
నీకు చిక్కుతాను సయ్యంట ఇయ్యాళ....
0 Response to "PREMIKUDU Songs Lyrics - Errani Kurradanni"
Post a Comment