PREMIKUDU Songs Lyrics - Andamaina Prema Rani
Movie: Premikudu
Lyrics: Rajasri
Music: AR Rahman
Singers: SP Balu, Udit Narayan, Pallavi
అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే..
సత్తు రేకు కూడ స్వర్ణమేలే..
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గ
పై.. చిన్న మొటిమ కూడ ముత్యమేలే..
చెమట నీరే మంచి గంధం.. ఓర చూపే
మోక్ష మార్గం..
వయస్సున సంగీతమే.. హ్మ్..
హ్మ్.. భూమికే భుపాలమే..
వయస్సున సంగీతమే.. హ్మ్..
హ్మ్.. భూమికే భుపాలమే..
స ని స స రి గ రి స ని స ని ప ని స ని స స
గ మ మ ప మ గ రి స..
స ని స స రి గ రి రి స రి స ని ప ని స ని స స గ మ మ మ మ ప మ గ రి స..
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలు
లో.. పిచ్చి రాత లైన కవితలౌనులే..
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే..
ఎంగిలైన అమృతం లే..
గుండు మల్లి ఒక్క రూపాయి.. నీ
కొప్పులోన చేరితే కోటి రూపాయలు..
పీచు మిఠాయి అర్థ రూపాయి.. నువ్వు
కొరికి ఇస్తే దాని విలువ లక్ష్య రూపాయల్..
అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే..
సత్తు రేకు కూడ స్వర్ణమేలే..
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గ
పై.. చిన్న మొటిమ కూడ ముత్యమేలే..
చెమట నీరే మంచి గంధం.. ఓర చూపే
మోక్ష మార్గం..
వయస్సున సంగీతమే.. హ్మ్..
హ్మ్.. భూమికే భుపాలమే..
వయస్సున సంగీతమే.. హ్మ్.. హ్మ్..
భూమికే భుపాలమే..
ప్రేమ ఎపుడు ముహూర్తాలు
చూసుకోదులే.. రాహుకాలం కూడ కలసి వచ్చులే..
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే..
కాకి చేత కూడ కబురు చాలులే..
ప్రేమ జ్యోతి ఆరిపోదే..
ప్రేమ బంధం ఎన్నడూ వీడిపోదే..
ఇది నమ్మరానిది కానే కాదే..
ఈ సత్యం ఊరికీ తెలియలేదే..
మాసం భూమి మారినా మారునే..
కానీ ప్రేమ నిత్యమే..
ఆది జంట పాడినా పాటలే.. ఇంకా
వినిపించులే..
ప్రేమా తప్పు మాట అని..
ఎవ్వరైన చెప్పినా.. నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమా ముళ్ళ బాట కాదు.. వెళ్ళవచ్చు
అందరూ.. నువ్వు వెళ్ళు నిబ్బరంగా..
0 Response to "PREMIKUDU Songs Lyrics - Andamaina Prema Rani"
Post a Comment