PREMIKUDU Songs Lyrics - Mukkala Mukkabula

Movie: Premikudu
Lyrics: Rajasri
Music: AR Rahman
Singers: Mano, Swarnalatha

ఓలే ఓలే ఓలే.. ఓలే ఓలే ఓలే..
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా.. ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా..
Love కి కాపలా పరువాల తుపాకిలా.. శృంగార వీరులా సింధూర పూవ్వులా..
మత్తు జల్లే మంచు వెన్నెల్లా.. ఓలే ఓలే...
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా.. ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా..

Jurrasic Park  లోనా సరదాగా జోడీలే.. Jazz Music నేడే పాడేను..
Picaso  చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా Texas లో నాతో ఆడేను..
Cow-Boy కన్ను కొడితే.. Play-Boy చెయ్యి పడితే ఒళ్ళంత సెక్సయ్యింది.. గుండెల్లో ఫిక్సయ్యింది..
Pop-Music Thrill అయ్యేను Strawberry కళ్ళయ్యేను.. Love Story ఊరించేను.. పిచ్చెక్కి ఊగించేను..
మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా..
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా.. ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా..

తుపాకి Load  చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా..
తిమింగలాలు పట్టే వల తెచ్చివేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా..
భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి.. ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా ..
రావే నా రాజహంస రతనాల మణిపూస.. జింకల్లే చిందులెయ్యి  సందేళ విందుచెయ్యి..
సంతోషమెన్నడూ సాగరమై సాగాలా..
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా.. ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా..
ఓలే ఓలే ఓలే.. ఓలే ఓలే ఓలే..

0 Response to "PREMIKUDU Songs Lyrics - Mukkala Mukkabula"

Post a Comment

Thanks For Ur V♪s♪t

Keep in Touch....♪♪
Powered by Blogger