PREMIKUDU Songs Lyrics - O Cheliya

Movie: Premikudu
Lyrics: Rajasri
Music: AR Rahman
Singers: Unni Krishnan

ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చేయి జారెను నా మనసే..

ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే..

నీ అందెలలో చిక్కుకుంది అని.. నీ పదముల చేరితినే..
ప్రేమంటే ఎన్ని అగచాట్లో.. మన కలయిక తెలిపినదే..
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు శోలెనులే..
ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చేయి జారెను నా మనసే..

ఈ పూట చెలి నా మాట ఇక కరువైపోయనులే..
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే..
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే...
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే..
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే..
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే..
ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చేయి జారెను నా మనసే..

కోకిలమ్మ నువ్వు సై అంటే.. నే పాడెను స రి గ మ లే..
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే..
వెన్నెలమ్మ నీకు జోల పాడి.. కాలి మెటికెలు విరిచేనే..
నీ చేతి చలి గాలులకు.. తెరచాపై నిలిచేనే..
నా ఆశలా ఊసులే.. చెవిలోన చెబుతానే..
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే..
ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చేయి జారెను నా మనసే..
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే..
నీ అందెలలో చిక్కుకుంది అని.. నీ పదముల చేరితినే..
ప్రేమంటే ఎన్ని అగ చాట్లో.. మన కలయిక తెలిపినదే..
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు శోలెనులే..
ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చేయి జారెను నా మనసే..

PREMIKUDU Songs Lyrics - Mandapet Malakpet

Movie: Premikudu
Lyrics: AM Ratnam
Music: AR Rahman
Singers: Shahul Hameed, Suresh Peters, Chorus

మండపేట.. మలక్ పేట్.. నాయడు పేట..

పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..

నేడేంటి రేపేంటి దినసరి అదే.. రాత్రి ఏంటి పగలు ఏంటి.. మార్పులేదులే..
మరచిపోదామే బాధలు మరచిపోదామే.. కోపం వస్తే కొంచం ఆపుకుందామే..
అరె Get Up & Dance.. ఇంకా నీదే Chance.. నీ చేతిలో అన్నీ ఉన్నవి రా..
టప్ టప్ చిక్ టప టప్పాడుదాం..
ముందు ఎవడు ముందు ఎవడు.. ముందు ముందు ముందు ముందు..
పేట ర్యాప్.. పేట ర్యాప్..  పేట ర్యాప్.. పేట ర్యాప్..
Shut Up…..
అచ్చంపేటా.. పుచ్చంపేటా.. కొట్టాయి పేటా.. కొబ్బరిమట్ట..
అచ్చంపేటా.. పుచ్చంపేటా.. కొట్టాయి పేటా.. కొబ్బరిమట్ట..

ఏ డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక Life.. చాలయ్యా దేవుడా నాకు ఒక  Wife..
తెరిచి ఉంచుదాం మనసు తెరిచి ఉంచుదాం.. వచ్చేది ఎవరో వేచి చూద్దాం..
అరె నీ కోసం పుట్టింది నీదేరా.. దొరికింది అందుకో రా అంతే రా..
జరిగింది జరిగేది ఇంతే..  తెల్లవారే తెల్లవారే తెల్ల తెల్ల తెల్లవారే..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..

బాడుగ Current కళ్ళాపు  Packet పాలు.. పిల్లలు School Fees చక్కెర చమురు రవ్వ..
Ration Palm-Oil పచ్చి బియ్యం గోధుమకు.. చాలక చాలక ఉన్న డబ్బులన్ని చాలకా..
ఒక్క అణా.. రెండు అణాల్.. హుండి పగులగొట్టి.. పావలా అర్థా.. అప్పుసొప్పు చేసి..
ఒక్క అణా.. రెండు అణాల్.. హుండి పగులగొట్టి.. పావలా అర్థా.. అప్పుసొప్పు చేసి..
చెంబు చాట తాకట్టు పెట్టి.. ఐదు పది ఆడుకున్న అవసరాలు తీరలేదే..
నాన్న కడిరే.. నాన్న కడిరే... నువ్వు సింగారేణి నాన్న కడిరే..
నాన్న కడిరే.. నాన్న కడిరే... నువ్వు సింగారేణి నాన్న కడిరే..
మండపేట.. మలక్ పేట్.. నాయడు పేట..  పేట ర్యాప్..
మండపేట.. మలక్ పేట్.. నాయడు పేట..  పేట ర్యాప్..
అచ్చంపేటా.. పుచ్చంపేటా.. కొట్టాయి పేటా.. కొబ్బరిమట్ట..
అచ్చంపేటా.. పుచ్చంపేటా.. కొట్టాయి పేటా.. కొబ్బరిమట్ట..

సారాయి.. ఎండుచేప.. బీడిముక్క.. పండుగప్ప.. గుడిసె.. కుప్పతోట్టి.. పక్కనే.. Tea కొట్టు.. రిక్షా..
గాలిపటం.. గాజుపెంకు.. మాంజా.. గూటి బిళ్ళ.. గోలికాయ.. గాలి పాట పాడుదాం..
అగడం.. బగడం.. నెమలికి దండం..
సుబ్బరాయుడు.. సుబ్బలక్ష్మి.. నర్రా.. నాగమణి.. NTR.. ANR.. చిరంజీవి.. బాలయ్య.. పగలు గిగలు.. రాత్రి గీత్రి..
All Shows.. House Fulle…
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్.. పేట ర్యాప్..
Stop It………………………….
 
Thanks For Ur V♪s♪t

Keep in Touch....♪♪
Powered by Blogger